కరోనాపై కేటీఆర్ ట్వీట్

by Shyam |
KTR
X

దిశ, హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కోవిడ్-19(కరోనా వైరస్) ఇప్పుడు హైదరాబాద్‌కు పాకింది. ఈ వ్యాధి బారినపడ్డ బాధితున్ని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బస్సులు, మెట్రో రైళ్లు, స్టేషన్లను ఎప్పటికప్పుడూ శుభ్రం చేయాలని సూచించారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.


Tags: KTR, Twitter, Corona, hyderabad, bus, train, metro To be cleaned

Advertisement

Next Story