- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది : కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ రుణాల మాఫీకి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతులను రుణ విముక్తి చేయడం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందన్నారు. 2014లో లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. అందులో భాగంగానే 35.19 లక్షల రైతులకు 16144.10 కోట్ల రూపాయలు మాఫీ చేసినట్లు తెలిపారు. 2018లో ఇచ్చిన హామీ మేరకు రైతుల సంక్షేమం కోసం నిబద్ధతతో పని చేస్తున్నామని వెల్లడించారు. కరోనా సమయంలో కూడా 50000 లోపు రుణాలు ఉన్న 9 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు. రైతుల కోసం నిబద్ధతతో పని చేస్తున్న సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
TRS Govt’s commitment to the well being of farmers can be seen in our resolve to see farmers free of debt
We made a commitment to waiving farm loans up to ₹1 lakh in 2014. Keeping the promise, 35.19 lakh farmers’ loans of ₹16144.10 Cr have been waived off 👍#FarmerFirst
— KTR (@KTRTRS) August 21, 2021