కృష్ణాజిల్లాలో విస్తారంగా వర్షాలు

by srinivas |
కృష్ణాజిల్లాలో విస్తారంగా వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లాలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపునీరు చేరి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా కైకలూరులో 29.8 మి.మీ వర్షపాతం నమోదైంది. అంతేగాకుండా వర్షం ప్రభావం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Advertisement

Next Story