అభిమానులకు షాకిచ్చిన కోనేరు హంపి..

by Shyam |   ( Updated:2021-06-04 23:47:59.0  )
అభిమానులకు షాకిచ్చిన కోనేరు హంపి..
X

దిశ, వెబ్‌డెస్క్ : అభిమానులకు చెస్ దిగ్గజం కోనేరు హంపి షాక్ ఇచ్చారు. గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి.. చెస్ ప్రపంచకప్ నుంచి తాను వైదొలగుతున్నట్టు ప్రకటించారు. కరోనా కారణంగా తాను ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు హంపి తెలిపారు. అయితే.. పురుషులు, మహిళలు కలిపి 300 మందికిపైగా క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీని ఒకే వేదికలో నిర్వహిస్తుండటం వల్లనే.. తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు హంపి వెల్లడించారు. వచ్చే నెలలో రష్యాలోని సోచిలో చెస్ ప్రపంచకప్ మెగా టోర్నీ జరుగనుంది.

Advertisement

Next Story

Most Viewed