పంజాబ్ టార్గెట్ 165

by Anukaran |
పంజాబ్ టార్గెట్ 165
X

దిశ, వెబ్‌డెస్క్: టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ పర్వాలేదనిపించారు. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేశారు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి (4), నితీష్ రానా (2) పరుగులకే పెవిలియన్ చేరినా.. శుభ్‌మన్ గిల్ (57), దినేష్ కార్తీక్(58) పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఇయాన్ మోర్గాన్ బాల్ బాల్ ఆడి 24 పరుగుల చేసి పెవిలియన్ చేరాడు. మిడిలార్డర్‌లో వచ్చిన ఆండ్రూ రస్సెల్(5) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో 6 వికెట్ల నష్టానికి కోల్‌కతా నైట్ రైడర్స్ 164/6 స్కోర్ చేయగలిగింది.

స్కోరుబోర్డు:

1.రాహుల్ త్రిపాఠి b షమి 4(10)
2.శు‌బ్‌మన్ గిల్ రనౌట్ (మందీప్/సిమ్రాన్ సింగ్)57(47)
3.నితీష్ రానా రనౌట్ (షమి/పూరన్)2(4)
4.ఇయాన్ మోర్గన్ c మ్యాక్స్‌వెల్ b రవి భిష్ణోయ్ 24(23)
5.దినేష్ కార్తీక్ (c) (wk) రనౌట్ (పూరన్/సిమ్రాన్ సింగ్)58(29)
6.ఆండ్రూ రస్సెల్ c సిమ్రాన్ సింగ్ b అర్ష్‌దీప్5(3)
7.ప్యాట్ కమ్మిన్స్ నాటౌట్ 5(4)

ఎక్స్‌ట్రాలు:9

మొత్తం స్కోరు: 164/6

వికెట్ల పతనం:12-1 (రాహుల్ త్రిపాఠి, 2.4), 14-2 (నితీష్ రానా, 3.3), 63-3 (ఇయాన్ మోర్గాన్, 10.4)145-4 (శుబ్‌మన్ గిల్, 17.5), 150-5 (ఆండ్రూ రస్సెల్, 18.2), 164-6 (దినేష్ కార్తీక్, 20)

బౌలింగ్:

మహ్మద్ షమి 4-0-30-1
అర్ష్‌దీప్ సింగ్ 4-1-25-1
క్రిస్ జోర్డాన్ 4-0-37-0
ముజీబ్ ఉర్ రహమాన్ 4-0-44-0
రవి భిష్ణోయ్ 4-0-25-1

Advertisement

Next Story

Most Viewed