- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే..?
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 38వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ యావరేజ్ స్కోర్ నమోదు చేసింది. 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది కోల్‌కతా. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (9) నిరాశ పరిచాడు. వెంకటేశ్వర్ అయ్యర్ (18), రాహుల్ త్రిపాఠి (45), ఇయాన్ మోర్గాన్ (8), నితీష్ రానా (37 నాటౌట్), ఆండ్రూ రస్సెల్ (20), దినేష్ కార్తీక్ (26), సునీల్ నరైన్ (0) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగలిగింది.
Advertisement
Next Story