ధరణి వెబ్‌సైట్‌లో లోపాలు: కోదండరాం

by Shyam |   ( Updated:2020-09-12 04:20:36.0  )
ధరణి వెబ్‌సైట్‌లో లోపాలు: కోదండరాం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన రెవెన్యూ చట్టంపై టీజేఏస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శలు చేశారు. కొత్త రెవెన్యూ చట్టంతో పేద రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ధరణి వెబ్‌సైట్‌లో అనేక లోపాలు ఉన్నాయన్నారు. కౌలు రైతులకు సర్కార్ ఇచ్చే పథకాలు దక్కాలన్నదే తమ డిమాండ్ అన్నారు. అవినీతి అంతానికి కర్ణాటక తరహాలో లోకాయుక్తాను తీసుకురావాలన్న కోదండరాం.. భూమి అమ్మకం, కొనుగోలుకు మాత్రమే కొత్త చట్టం ఉపయోగపడుతుందని వెల్లడించారు.

Advertisement

Next Story