- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నడ నటి కిశోరి బల్లాల్ కన్నుమూత
by Shyam |
X
కన్నడ సీనియర్ నటి కిశోరి బల్లాల్ తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బెంగుళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూనే కన్నుమూశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మరాఠా భాషల్లో దాదాపు 75 సినిమాలు చేసిన ఆమె.. బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ స్వదేశ్ సినిమాతో గుర్తింపు పొందారు. కావేరి అమ్మగా చిరకాలం గుర్తుండిపోయే పాత్రకు జీవం పోశారు. టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ ఆడవారి మాటలకు అర్ధాలే వేరు చిత్రంలో నానమ్మగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1960లో వచ్చిన ‘ఇవలెంత హెందాతి’ చిత్రంతో తన యాక్టింగ్ కెరియర్‌ను ప్రారంభించిన కిశోరి బల్లాల్.. దాదాపు 50 ఏళ్లు సినీ ప్రయాణం చేశారు.
కిశోర్ బళ్లాల్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీరంగానికి పెద్ద లోటు అని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
Advertisement
Next Story