కిడ్స్ మొబైల్ డిస్టెన్స్ స్టిక్

by Shyam |
కిడ్స్ మొబైల్ డిస్టెన్స్ స్టిక్
X

దిశ, మెదక్: ఈ తరం పిల్లల ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వాడటంతో పిల్లల్లో కంటి చూపు మందగించడం, నరాల బలహీనత, ఇతరత్రా సంబంధిత రుగ్మతలకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలకి మనమే ఫోన్ ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని సిద్దిపేటకు చెందిన బట్టు శివప్రసాద్ పిల్లల కోసం ‘‘కిడ్స్ మొబైల్ డిస్టెన్స్ స్టిక్’’ను తయారు చేసాడు. దీనివలన పిల్లలకి కంటికి ఫోన్‌కు మధ్యన దూరం ఏర్పడటంతో కొద్దిసేపట్లోనే పిల్లలకి ఫోన్ పైన అయిష్టత ఏర్పడుతుంది. దీనిని ప్రతి ఒక్కరూ వారి ఇంట్లోనే స్వతహాగా తయారు చేసుకోవచ్చునని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed