- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సండే ట్రీట్: ఎల్లో బికినీలో మతి పోగొడుతున్న కియారా
by Shyam |
X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ కియారా అద్వానీ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో యూత్‌కు సండే ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ప్రాజెక్ట్ షూటింగ్‌లో పాల్గొంటున్న కియారా.. తన మనసు మాత్రం మాల్దీవుల్లో ఉందని చెప్పింది. రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఎంజాయ్ చేసిన వెకేషన్ డేస్ గుర్తుతెచ్చుకున్న భామ.. తాజా పోస్ట్‌లో అందుకు సంబంధించిన అమేజింగ్ బికినీ పిక్ షేర్ చేసింది. ఎల్లో బికినీ అందుకు తగిన వైట్ అండ్ వైట్ ష్రగ్‌తో గార్జియస్‌గా కనిపిస్తున్న కియారా.. ‘డియర్ బికినీ బాడ్.. ప్లీజ్ కమ్ బ్యాక్’ అనే క్యాప్షన్ యాడ్ చేసింది. మొత్తానికి తన బీచ్ వెకేషన్ పిక్చర్ ఇంటర్నెట్‌ను స్టోల్ చేయగా.. నెటిజన్ల నుంచి హాట్ హాట్ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది.
Advertisement
Next Story