- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు అస్వస్థత
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ శాసనసభ్యురాలు అజ్మీరా రేఖా నాయక్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆమె తన నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా.. పర్యటనలు రద్దు చేసుకున్నారు. తీవ్రమైన తలనొప్పితో పాటు, బీపీ హెచ్చుతగ్గుల మూలంగా ఆమె అస్వస్థతకు గురైనట్టు సమాచారం. స్థానిక వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉండటంతో తన నివాసంలోనే చికిత్సతో పాటు, విశ్రాంతి పొందుతున్నారు.
Advertisement
Next Story