- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘కింది బెర్త్‌లు వాళ్లకే కేటాయించండి’
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: ట్రైన్ బెర్తులపై మధ్య ప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోవర్ బెర్తుల కేటాయింపులో వీవీఐపీలకే తొలి ప్రాధాన్యత పొందే వ్యవస్థను తీవ్రంగా తప్పబట్టింది. ఆ స్థానంలో గర్బిణీలు, దివ్యాంగులు, రోగులకే కింది బెర్త్‌లను ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే దాఖలైన ఓ పిటిషన్‌ను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం.. గురువారం విచారణ జరిపి తీర్పు వెల్లడించింది. పై బెర్తుల్లో ప్రయాణించేందుకు(ఎక్కి, దిగేందుకు) గర్బణీలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బంది పడుతారని నొక్కి చెప్పింది. దీంతో లోవర్ బెర్తులను వారికే కేటాయించాలని తేల్చి చెప్పింది. పరిస్థితులను బట్టి ప్రయాణికులు ఆయా బెర్తులను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించాలని సూచించింది.
Advertisement
Next Story