కనగరాజ్‌ను తెచ్చినట్టే వారిని కూడా తీసుకురండి: కేశినేని నాని

by srinivas |
కనగరాజ్‌ను తెచ్చినట్టే వారిని కూడా తీసుకురండి: కేశినేని నాని
X

ఏపీలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామంపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సెటైరిగ్గా స్పందించారు. సీఈసీ మార్పుపై ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన నాని… కొత్తగా నియమితులైన ఎలక్షన్ కమిషనర్‌ను తమిళనాడు నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చినట్టే వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన మన రాష్ట్రాల వారిని కూడా తీసుకురావచ్చు కదా? అంటూ సీఎం జగన్‌కు సూచించారు.

tags: kesineni nani, tdp, tdp mp, vijayawada, twitter

Advertisement

Next Story