- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాలెంజ్ యాక్సెప్టెడ్.. తమ్ముడితో స్టెప్పులేసిన కీర్తి
X
దిశ, సినిమా : సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘డోంట్ రష్’ చాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ చాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్న సెలబ్రిటీలు తమదైన స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ నెటిజన్లను ఫిదా చేస్తున్నారు. హాలీవుడ్ రీమిక్స్ సాంగ్ ‘డోంట్ రష్’ చాలెంజ్‌లో మొదట పార్టిసిపేట్ చేసిన విక్కీ కౌశల్.. తన వీడియోను #dontrushchallenge హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేసిన విషయం తెలిసిందే.
https://www.instagram.com/reel/CMo1zf_JJv_/?utm_source=ig_embed
ఈ వీడియోను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని టాలీవుడ్ తారలు సమంత అక్కినేని, లావణ్య త్రిపాఠి ఈ చాలెంజ్‌లో పార్టిసిపేట్ చేయగా, తాజాగా కీర్తిసురేశ్ కూడా ‘డోంట్ రష్’ సాంగ్‌కు క్యూట్ స్టెప్స్ వేసింది. తమ్ముడు అలెక్స్ పవన్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను ‘డోంట్ రష్.. చుమ్మా క్యాజువల్ విత్ తంబి’ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది కీర్తి.
Advertisement
Next Story