- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెరుచుకోనున్న కేదరీనాథ్, బద్రీనాథ్ ఆలయాలు
by Shamantha N |
X
డెహ్రాడూన్: ఉత్తరఖండ్‌లోని చమోలీ, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీల్లోని స్థానికుల కోసం జూన్ 15 నుంచి చార్‌ధామ్ యాత్రను ప్రారంభించనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి సుభోద్ యునియాల్ తెలిపారు. రుద్రప్రయాగ్‌లోని స్థానికుల కోసం కేదరినాథ్ ఆలయాన్ని, చమోలీ జిల్లాలో ప్రజల కోసం బద్రీనాథ్ ఆలయాన్ని, ఉత్తర కాశీ వారి కోసం గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవనున్నట్టు తెలిపారు. ఆలయాలకు వచ్చే భక్తులు నెగెటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టుతో రావాలని వెల్లడించారు. కాగా రాష్ట్రంలో కర్ఫ్యూను 15 నుంచి 22 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
Advertisement
Next Story