- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
5PM Dynamic: వామ్మో ఇన్ని లక్షలా..? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌తో విష్ణుప్రియ ఇంత సంపాదించిందా?

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పిలుపుతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారందరి చుట్టు పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ప్రారంభంలో యూట్యూబర్స్ మాత్రమే ప్రమోట్ చేశారని ప్రచారం జరిగినా పోలీసుల దర్యాప్తులో బుల్లితెర యాంకర్లు, వెండితెరను ఎలుతున్న హీరోలు, హీరోయిన్లు బయటపడ్డారు. వీరిపై కేసులు నమోదు కాగా, తాజాగా ఇవాళ విష్ణుప్రియ, రీతూచౌదరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఈ దర్యాప్తులో విష్ణుప్రియ లక్షల రూపాయలను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వెనకేసుకుంది. ఈ యాప్స్ ద్వారా ఆమె ఎన్ని లక్షలు సంపాదించిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎలాన్ మస్క్ సృష్టించిన ఏఐ గ్రోక్ చాట్ బాట్ గురించే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు కలిసినా ఆ టాపిక్ పైనే మాట్లాడుకుంటున్నారు. అయితే గ్రోక్ ఇస్తున్న స్పాంటేనియస్ ఆన్సర్స్‌కు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నా.. అది చెప్పే బూతులకు షాక్ అవుతున్నారు. ఇది నెటిజన్ల తప్పా..? గ్రోక్ తప్పా అని తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.
బొడ్డులో రూపాయి బిల్లా.. అబ్బ ఎన్నాళ్లు దాచావే పిల్లా.. అంటూ గతంలో పాటలు పాడుకునే వాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రూపాయ బిల్లలను వదిలి బొడ్డులో వజ్రలను పొదుగుతున్నారు. అలాంటి ఇలాంటి వజ్రలు కాదు.. కోట్ల రూపాయల ఖరీదైన డైమాండ్స్‌తో నాజుకైన బొడ్డుకు అందాలు అద్దుతున్నారు. ప్రస్తుతం ఓ హీరోయిన్ రెండున్నర కోట్ల విలువైన వజ్రాన్ని బొడ్డుకు ధరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అది చేసిన నెటిజన్లు నా జీవితం నీ బొడ్డు విలుక కాకపోయే ప్రియా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ నాభి అందాలను ఒలకబోస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తాను పాదయాత్ర చేయబోతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ రెడీ అవుతుందని చెప్పుకొచ్చారు. అంతే కాదు.. తెలుగు దేశం పార్టీపైనా ప్రశంసలు కురిపించారు. టీడీపీకి బీఆర్ఎస్‌కు ఇదే పోలిక అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూర్యాపేటలో జరిగిన సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకూ ఆయన ఏం మాట్లాడారో తెలియాంటే ఈ లింకును క్లిక్ చేసి చూడండి.
తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తామని ఏపీకి చెందిన కీలక మంత్రి ఇవాళ ప్రకటన చేశారు. ఏపీలో ఎన్నో అద్భుత ప్రదేశాలు షూటింగ్‌కు అనువుగా ఉన్నాయని, ఇక్కడ షూటింగ్స్ చేసుకోవడం హైదరాబాద్‌కు వెళ్లిపోవడం జరుగుతుందన్నారు. ఇక అలా జరగకుండా సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం నూతన పాలసీని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మరి ఆ పాలసీలో ఏమున్నాయో తెలుసుకోవాలంటే ఈ లింకును క్లిక్ చేసి మీరు చదవండి.
READ MORE ...
ఆర్టీసీ బస్సులో జాతిరత్నాలు బ్యూటీ.. ఆమెను అలా చూస్తే జనాలు ఊరుకుంటారా..?