- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీవీ శతజయంతి ఉత్సవాలు: 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్‌లో పీవీ విగ్రహానికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై నివాళులు అర్పించారు. అనంతరం నెక్లెస్ రోడ్‌లో నిర్మించిన 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని కేసీఆర్, తమిళి సై ఆవిష్కరించారు. తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పేలా కాంస్య విగ్రహం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే నెక్లెస్ రోడ్డు పేరును పీవీఎన్‌ఆర్ మార్గ్‌గా ప్రభుత్వం మార్చింది. కాగా గత ఏడాదిగా నుంచి పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది.
Advertisement
Next Story