- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలు మృతిపట్ల కేసీఆర్, జగన్ దిగ్భ్రాంతి
X
దిశ, వెబ్‌డెస్క్: ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గాయకుడిగా భారతీయులందరికీ బాలు అభిమాని అయ్యారని తెలిపారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారని అన్నారు. ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భగా బాలు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానూభూతిని తెలిపారు.
Advertisement
Next Story