కేసీఆర్ అవినీతి చిట్టా మా చేతిలో ఉంది: బండి

by Shyam |
కేసీఆర్ అవినీతి చిట్టా మా చేతిలో ఉంది: బండి
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ అవినీతి చిట్టా తమ చేతిలో ఉందని చెప్పారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేత, ఎల్ఆర్ఎస్ లోపాలపై ఉద్యమిస్తామని అన్నారు. మంత్రుల, ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతిని బయట పెడతామని చెప్పారు. కేసీఆర్ అవినీతిపై సాక్ష్యాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story