కేబీఆర్ ఫౌండేషన్ రూ. 50 వేల విరాళం

by Shyam |
కేబీఆర్ ఫౌండేషన్ రూ. 50 వేల విరాళం
X

దిశ, మెదక్: కరోనా వైరస్‌పై పోరాటానికి కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్యాల బాల్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మేరకు చెక్కును సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా కొన్యాల బాల్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్నారు. లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.

tag; kbr foundation, cm relief fund, bal reddy, ts news

Advertisement

Next Story

Most Viewed