కత్తి మహేశ్ అరెస్ట్

by Anukaran |
కత్తి మహేశ్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: సినీ క్రిటిక్ కత్తి మహేశ్ అరెస్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని దాఖలైన ఫిర్యాదు మేరకు ఆయనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story