బీజేపీ కోసం ప్రచారం చేస్తా -కత్తి కార్తీక

by Anukaran |
బీజేపీ కోసం ప్రచారం చేస్తా -కత్తి కార్తీక
X

దిశ, వెబ్ డెస్క్: బిగ్‌బాస్‌ ఫేమ్‌, కార్తీక గ్రూప్‌ చైర్ పర్సన్‌ కత్తి కార్తీక బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ప్రధాన మంత్రి మోడీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితురాలినయ్యానని చెప్పిన ఆమె.. త్వరలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నట్టు వెల్లడించారు. బీజేపీ మహిళలకు పెద్దపీట వేస్తుందని, తెలుగు రాష్ట్రాలకు చెందిన నిర్మలా సీతారామన్‌ను ఆర్థికశాఖ మంత్రిగా చేసిన ఘనత బీజేపీదేనని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed