- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కీలక నిర్ణయం.. రైతులకు 10వేలు, ఆటో, ట్యాకీలకు 3వేలు సాయం
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే, కరోనా కట్టడి కోసం కర్నాటకలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రూ. 1200 కోట్లతో సీఎం ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఉద్యానవన రైతులకు హెక్టారుకు నెలకు రూ. 10వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. అలాగే ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు నెల రూ. 3వేలు, వీధి వ్యాపారులకు నెలకు రూ. 2వేలు ఆర్థిక సాయం చేయనున్నట్టు పేర్కొన్నారు.
Advertisement
Next Story