- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దళిత బంధుపై కరీంనగర్ కలెక్టర్ కీలక వ్యాఖ్యలు..
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకంపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని, ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక సర్వే మాత్రమే పూర్తైందని జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. సెగ్మెంట్లో ఎవరికి కూడా దళిత బంధు పథకం మంజూరు చేయలేదని, ఈ నెల 16న జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి హుజురాబాద్‌లో లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు.
ప్రతీ దళిత కుటుంబానికి ఈ పథకం మంజూరు చేయబడుతుందని, నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న గ్రామాల్లో ప్రత్యేక అధికారులు లబ్ధిదారుల సర్వే చేయగా, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని తెలిపారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో కలెక్టర్ కర్ణన్ స్పష్టం చేశారు.
Advertisement
Next Story