- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరోయిన్‌కు కరోనా.. బాలీవుడ్ వర్గాల్లో టెన్షన్
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ కరీనా కపూర్ ఖాన్ అలాగే అమృతా అరోరా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే ఆదివారం వీరికి COVID 19 పాజిటివ్ అని తేలింది. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కరీనా, అమృత తరచుగా పార్టీలకు హాజరు అవుతుంటారు. వారి ఇతర గర్ల్ స్క్వాడ్, మలైకా అరోరా అలాగే కరిష్మా కపూర్‌లతో కలిసి ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల, వీరిద్దరూ సరాదాగా ఫ్రెండ్స్ తో కలిసి కరణ్ జోహార్ నివాసంలో చిన్న పార్టీకి హాజరయ్యారు. వీరిద్దరూ తమ కోవిడ్ ఫలితాల గురించి మాట్లాడనప్పటికీ, బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) కరీనా, అమృతతో పరిచయం ఉన్న వ్యక్తులను RTPCR పరీక్ష చేయించుకోవాలని కోరింది. అంతేకాకుండా వైరస్ ఓమిక్రాన్ వేరియంట్‌కి చెందినదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం కరీనా కపూర్ ఖాన్ తదుపరి అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దాలో నటించనుంది.
Advertisement
Next Story