- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భావోద్వేగానికి లోనైన కరీనా కపూర్.. బాధగా ఉందంటూ పోస్ట్
X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కు చెందిన ఓ పోస్ట్ వైరలవుతోంది. దీనిని నెజిటన్స్ వైరల్ చేస్తూ అయ్యో అంటూ కామెంట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కరీనా కపూర్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. కరోనా నుంచి ఆమె కోలుకుంటోంది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్ లో ఉంది. తన ఫ్యామిలీకి దూరంగా, ముఖ్యంగా తన పిల్లలకు దూరంగా ఉండడంతో ఆమె భావోద్వేగానికి లోనవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అయ్యో కరీనా మీరు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని, మీ పిల్లల దగ్గరకు త్వరగా చేరుకోవాలని కోరుకుంటున్నామంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
Next Story