- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్రెస్టింగ్‌గా కపటధారి ఫస్ట్ లుక్
దిశ, వెబ్‌డెస్క్: హీరో సుమంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘కపటధారి’. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు. ఆర్టికల్ 352 బేస్ చేసుకుని రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు కథానాయకుడు నాగ చైతన్య.
Here's @iSumanth Anna’s #Kapatadhaari first look & motion poster ☠️https://t.co/pHEI1TcPE8 looking forward to it ! Love the look@directorpradeep @actornasser @nanditasweta @vennelakishore @simonkking @bhashyasree@vamsikaka @PRORekha @CreativeEnt4 @adityamusic @dhananjayang pic.twitter.com/1uDQeUNXH5
— chaitanya akkineni (@chay_akkineni) August 24, 2020
ఈ చిత్రంలో సుమంత్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా.. నాజర్, నందిత శ్వేత, వెన్నెల కిషోర్, జయప్రకాష్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సైమన్ కె కింగ్ సంగీతం అందిస్తున్న చిత్రానికి రసమతి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.