- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రివర్స్ గేరులో రాష్ట్రం: కన్నా
మొన్న ఆర్టీసీ ఛార్జీలు, నిన్న పెట్రో ఛార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వం ఇవాళ కరెంట్ ఛార్జీలు పెంచి ఏపీ రాష్ట్రాన్ని రివర్స్ గేరులో తీసుకెళ్తోందని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఈ నిర్ణయంతో మధ్య తరగతి కుటుంబాలపై పెనుభారం పడుతుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలో తెలియక వైసీపీ ప్రభుత్వం ‘తుగ్లక్’ పనులతో ప్రజల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. ఏపీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు.
రివర్స్ గేరులో రాష్ట్రం.
మొన్న ఆర్టీసీచార్జీలు,నిన్న పెట్రోచార్జీలు,
ఈరోజు కరెంట్ చార్జీలు పెంచిన ఏపీసర్కార్ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది.మధ్యతరగతి వారికి ఈ నిర్ణయం పెనుభారం.వైసీపీ రాష్ట్రఆర్ధికస్థితిని ఎలా మెరుగుపరచాలో తెలియక ‘తుగ్లక్’ పన్నులతో ప్రజల నడ్డి విరుస్తోంది.. pic.twitter.com/7gSBoHjUZx— Kanna Lakshmi Narayana (@klnbjp) February 10, 2020