- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే అనుచరులు అక్రమ వసూల్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
by Kalyani |
X
దిశ, రాంనగర్ : ముషీరాబాద్ నియోజకవర్గం లోని పలు డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ యజమానుల నుంచి, ఫుట్ పాత్ ల మీద ఏర్పరచుకున్న చిన్న, చిన్న వ్యాపారుల నుంచి ఎమ్మెల్యే అనుచరులమంటూ బీఆర్ఎస్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని శనివారం సోషల్ మీడియాలో దుమారం లేపుతుంది. ఈ విషయంపై దిశ ప్రతినిధి ఎమ్మెల్యేను వివరణ కోరగా రాజకీయంగా పడని వారు దుష్ప్రచారం చేస్తున్నారని, నేను ఒక వ్యాపారవేత్తను, అవసరమైతే పదిమందికి సాయం చేసే స్థాయిలో ఉన్నానని అన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నా దృష్టికి తీసుకు వస్తే అలాంటి వారి పట్ల నేనే స్వయంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
Advertisement
Next Story