- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రతి ఎకరానికి నీరు అందిస్తాం: ఈటల
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్: టీఆర్ఎస్ పాలనలో రైతును రాజుగా చేసేందుకు కేసీఆర్ తపిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం కాలువలను ఆయన పరిశీలించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో జిల్లాలో ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తున్నామని చెప్పారు. కాలువల్లో నీరు చేరేలోపు ఉపాధి హామీతో అనుసంధానం చేసి శుభ్రం చేయిస్తామని ప్రకటించారు. కాలువలు బతుకునిస్తున్నాయని.. వాటిని దేవాలయంగా భావించాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story