విధుల్లో కొత్త ఎస్ఈసీ

by srinivas |   ( Updated:2020-04-13 05:10:03.0  )
విధుల్లో కొత్త ఎస్ఈసీ
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏరి కోరి తెచ్చిన కొత్త ఎన్నికల సంఘం కమిషనర్ జస్టిస్ కనగరాజు విధుల్లో చేరిన రెండోరోజే పనులు ప్రారంభించారు. కరోనా వ్యాప్తి నిరోధక ఆంక్షలు ఉన్నప్పటికీ విధుల్లో చేరిన కనగరాజుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా సమీక్ష నిర్వహంచారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహిచిన సమీక్షలో.. ఎన్నికల షెడ్యూల్ విడుదల తదనంతర పరిస్థితులపై ఆరాతీశారు.

tags: sec, kanagaraju, state election commissioner, ap

Advertisement

Next Story