- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SALAAR : డార్లింగ్‌కు విలన్‌గా జాన్?
దిశ, సినిమా : కేజీఎఫ్ (KGF) డైరెక్టర్ ప్రశాంత్ నీల్, డార్లింగ్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబినేషన్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’ ( SALAAR ).ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రభాస్ సరికొత్త అవతార్‌లో కనిపించనుండగా.. సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా మూవీకి సంబంధించి లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. విలన్ రోల్ కోసం మేకర్స్ బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహాంను (John Abraham ) సంప్రదించినట్టు తెలుస్తోంది.
అయితే దీనిపై అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది. ఇదే గనుక నిజమైతే వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్‌తో అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమాను హోమబుల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తుండగా, ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న మూవీ.. హిందీతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో డబ్ కానుంది.
Bollywood actor John Abraham to play the antagonist in Prabhas and Prashanth Neel’s film