- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న జో బైడెన్
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఫైజర్ కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. గత నెల 21వ తేదీన బైడెన్ తొలి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్బంగా బైడెన్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకుంటున్న సమయంలో కొంత ఒత్తిడికి గురైనట్టు చెప్పారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు. కరోనాను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
Advertisement
Next Story