- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జోబైడెన్
X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. డెలావర్‌లోని క్రిస్టియానా ఆస్పత్రిలో సోమవారం బైడెన్ ఫైజర్ టీకా మొదటి డోసు తీసుకున్నారు. కాగా, బైడెన్ వ్యాక్సినేషన్ న్యూస్ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
ఈ సందర్భంగా జోబైడెన్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. ప్రజల్లో అపోహను తొలగించేందుకే టీకా వేసుకుంటున్నానని పేర్కొన్నారు.
Advertisement
Next Story