- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NIRDPR హైదరాబాద్‌లో 141 యంగ్ ఫెలో ఖాళీలు
దిశ, కెరీర్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (నిర్డ్ పీఆర్).. కాంట్రాక్టు పద్ధతిన యంగ్ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
యంగ్ ఫెలో 141 పోస్టులు.
అర్హత: పీజీతో పాటు పీజీ డిప్లొమా (సోషల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయసు: ఏప్రిల్ 1, 2023 నాటికి 35 ఏళ్లకు మించరాదు.
వేతనం: నెలకు రూ. 35,000 ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 300 చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
చివరి తేదీ: మే 8, 2023.
వెబ్‌సైట్: http://career.nirdpr.in/
ఇవి కూడా చదవండి: