- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC ఐఈఎస్/ఐఎస్ఎస్ఈ - 2023
దిశ, కెరీర్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఎకనామిక్స్/స్టాటిస్టికల్ సర్వీసుల్లో జూనియర్ టైం స్కేల్ భర్తీకి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ - 2023 నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 51
వివరాలు:
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2023
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ - 18
ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ - 33
అర్హత: ఎకనామిక్ సర్వీసుకు పీజీ (ఎకనామిక్స్/అప్లైడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ఎకనా మెట్రిక్స్)
స్టాటిస్టికల్ సర్వీసుకు డిగ్రీ (స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్ లేదా పీజీ (స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఆగస్టు 1, 2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: రూ. 200 ఫీజు చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 9, 2023.
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/