- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC ఎగ్జామ్స్ క్యాలెండర్ - 2024
దిశ, కెరీర్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అఖిల భారత సర్వీసు పరీక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు లేదా శాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలకు సంబంధించి 2024లో నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అభ్యర్థులు మార్చి 5 లోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
యూపీఎస్సీ షెడ్యూల్ 2024 :
ఎగ్జామ్ నోటిఫికేషన్ తేదీ చివరితేదీ ఎగ్జామ్ తేదీ
సివిల్ సర్వీసెస్ , ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 .. ఫిబ్రవరి 14, 2024 2024 మార్చి 5, 2024 మే 26,
ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ, సీడీఎస్ ఎగ్జామ్ (1)-2024 .. డిసెంబర్ 20,2023 జనవరి 9, 2024 ఏప్రిల్ 21, 2024
ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ - 2024 .. సెప్టెంబర్ 6, 2023 సెప్టెంబర్ 26,2023 ఫిబ్రవరి 18,2024
కంబైన్డ్ జియో - సైంటిస్ట్ ప్రిలిమినరీ - 2024 .. సెప్టెంబర్ 20,2023 అక్టోబర్ 10, 2023 ఫిబ్రవరి 18, 2024
సీఐఎస్ఎఫ్ ఏసీ ఈఎక్స్ఈ ఎల్‌డీసీఈ - 2024 .. నవంబర్ 29,2023 డిసెంబర్ 19, 2023 మార్చి 10, 2024
ఐఈఎస్/ఐఎస్ఎస్ ఎగ్జామ్ - 2024 .. ఏప్రిల్ 10, 2024 ఏప్రిల్ 30, 2024 జూన్ 21, 2024
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్- 2024 .. ఏప్రిల్ 10, 2024 ఏప్రిల్ 30, 2024 జులై 14, 2024
సీఏపీఎఫ్ (ఏసీ) ఎగ్జామ్ - 2024 .. ఏప్రిల్ 24, 2024 మే 14, 2024 ఆగస్టు 4, 2024
ఎస్‌వో /స్టెనో (జీడీ -బి/జీడీ -1) ఎల్‌డీసీఈ .. సెప్టెంబర్ 11, 2024 అక్టోబర్ 1, 2024 డిసెంబర్ 7, 2024
ఇవి కూడా చదవండి: