- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్ చివరి ఫలితాలు విడుదల
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్- 2023కు సంబంధించిన చివరి ఫలితాలు విడుదలయ్యాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో మొత్తం 401 మంది అభ్యర్థులను చివరి ఫలితాల్లో ఎంపిక చేశారు. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా టెలికాం, డిఫెన్స్, రైల్వే ఇంకా ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ విభాగాల్లోని వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. సివిల్ విభాగంలో 178, మెకానికల్ విభాగంలో 46, ఎలక్ట్రికల్ విభాగంలో 64, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో 113 మంది ఎంపిక అయ్యారు. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
UPSC ESE 2023 Result: https://upsc.gov.in/sites/default/files/FR-ESEM-23-engl-221123.pdf
Advertisement
Next Story