- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో పాముల కలకలం
by Rani Yarlagadda |
X
దిశ, వెబ్ డెస్క్: డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ (Drugs and Gold Smuggling) లతో ఎప్పుడూ వార్తల్లో వినిపించే శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) పేరు.. ఈసారి పాముల స్మగ్లింగ్ (Snake Smugglers) కేసులో వినిపించింది. బ్యాంకాక్ (Bangkok) నుంచి వచ్చిన ఇద్దరు మహిళలను అవుట్ చెకింగ్ లో క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. విషపూరితమైన పాములు లభ్యమయ్యాయి. అవి చాలా విషపూరితమైనవిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మహిళా ప్రయాణికుల వద్ద పాములు కనిపించడంతో.. ఎయిర్ పోర్టులో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. 2 పాములను అధికారులు స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story