- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
THDC ఇండియా లిమిటెడ్‌లో 52 ట్రెయినీ ఖాళీలు
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ఇంజనీర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 52
పోస్ట్: ఇంజనీర్ ట్రెయినీ పోస్టులు.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఇంజనీరింగ్ బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.
గేట్ 2022లో అర్హత సాధించాలి.
వయస్సు: 33 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 50,000 నుంచి రూ. 1.8 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 600 చెల్లించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: జూన్ 6, 2023.
వెబ్‌సైట్: https://thdc.co.in