- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IDBI బ్యాంక్‌లో 136 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
దిశ, కెరీర్: భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) పలు విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్ట్: స్పెషలిస్ట్ ఆఫీసర్
మొత్తం పోస్టులు: 136
పోస్టుల వివరాలు:
గ్రేడ్ బి - మేనేజర్లు -84
గ్రేడ్ సి - అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు - 46
గ్రేడ్ బి- డిప్యూటీ జనరల్ మేనేజర్లు - 6
విభాగాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీగల్, రిస్క్ మేనేజ్‌మెంట్, ట్రెజరీ, కార్పొరేట్ క్రెడిట్, సెక్యూరిటీ.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/బీఈ/బీటెక్/సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎమ్మెస్సీ/ఎంసీఏ/ఎంఈ/ఎంటెక్/పీజీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత. టెక్నికల్ నాలెడ్జ్‌తోపాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
వయసు: పోస్టులను అనుసరించి నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఉండాలి.
వేతనం: నెలకు రూ. 48,170 నుంచి రూ. 76,010 ఉంటుంది.
ఎంపిక: ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి.
జనరల్ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 1, 2023.
చివరి తేదీ: జూన్ 15, 2023.
వెబ్‌సైట్: https://www.idbibank.in/