AIIMSలో 176 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు

by Harish |
AIIMSలో 176 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ.. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్, రాయ్‌బరేలీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు : 176

పోస్ట్: సీనియర్ రెసిడెంట్

పోస్టుల వివరాలు :

అన్ రిజర్వ్ డ్- 63, ఓబీసీ - 51, ఎస్సీ - 29, ఎస్టీ- 15, ఈడబ్ల్యూఎస్ - 18

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/ఎంసీహెచ్/డీఎం ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: నెలకు రూ. 67,700 ఉంటుంది.

ఎంపిక: రాతపరీక్ష, డిపార్ట్‌మెంటల్ అసెస్‌మెంట్ ద్వారా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ.1000 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: జూన్ 7, 2023.

రాత పరీక్ష తేదీ: జూన్ 11, 2023.

వెబ్‌సైట్: https://aiimsrbl.edu.in

Advertisement

Next Story