AIIMS లో 153 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు

by Harish |   ( Updated:2023-05-08 17:44:07.0  )
AIIMS లో 153 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ.. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 153

సీనియర్ రెసిడెంట్ పోస్టులు

విభాగాలు: కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, నియోనాటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, పాథాలజీ పల్మనరీ మెడిసిన్, రేడియాలజీ, సర్జికల్ ఆంకాలజీ

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/ఎండీఎస్ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించరాదు.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, 1వ ఫ్లోర్, కమిటీ రూమ్ ఆఫ్ ఎయిమ్స్, కల్యాణి, పిన్ -741245.

అప్లికేషన్ ఫీజు: రూ. 1000 ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మే 13, 2023.

వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in

ఇవి కూడా చదవండి:

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్‌లో ఖాళీలు

Advertisement

Next Story