- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు గుడ్న్యూస్: SBIలో ఉద్యోగాల జాతర.. భారీగా పోస్టులు
దిశ, వెబ్డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), భారీగా జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్లలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 8,773
పోస్ట్ పేరు: జూనియర్ అసోసియేట్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు కూడా అర్హులే.
తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య:
తెలంగాణ(హైదరాబాద్ సర్కిల్): 525
ఆంధ్రప్రదేశ్(అమరావతి): 50.
వయస్సు: 20-28 ఏళ్లు.
జీతం: నెలకు రూ.19,900.
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్(ఆన్లైన్) టెస్ట్, స్థానిక భాష ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.750.
SC/ ST/ PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 17/11/2023
చివరి తేదీ: 7/12/2023
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జనవరి, 2024
మెయిన్స్ ఎగ్జామ్ తేదీ: ఫిబ్రవరి, 2024.