సీఎల్ఆర్ఐ చెన్నైలో 15 రీసెర్చ్ స్టాఫ్ పోస్టులు

by Harish |
సీఎల్ఆర్ఐ చెన్నైలో 15 రీసెర్చ్ స్టాఫ్ పోస్టులు
X

దిశ, కెరీర్: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎల్ఆర్ఐ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 15

పోస్టులు: సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్టు అసిస్టెంట్, ప్రాజెక్టు అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో ..

అర్హత: పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్ /బీఈ/డిప్లొమా/బీటెక్/ఎంఎస్సీ/ఎంవీఎస్‌సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 28 నుంచి 35 ఏళ్ల వయసు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 18,000 నుంచి రూ. 31,000 ఉంటుంది.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేదిక: సిఎస్ఐఆర్ - సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సర్దార్ పటేల్ రోడ్, అడయార్, చెన్నై - 600020.

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 28,29/2023.

సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది.

వెబ్‌సైట్: https://www.clri.org

Advertisement

Next Story