మైనింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో ఖాళీలు

by Harish |   ( Updated:2023-04-01 11:00:04.0  )
మైనింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో ఖాళీలు
X

దిశ, కెరీర్: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్, సర్వేయర్‌తో పాటు ఇతర ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్తులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 330

పోస్టుల వివరాలు :

మైనింగ్ సర్దార్ -77

ఎలక్ట్రీషియన్ (నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్ - 126

డిప్యూటీ సర్వేయర్ - 204

అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ T&S (ఎలక్ట్రికల్) - 107

అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్/ఐటీఐ/డిప్లొమా (సంబంధిత సబ్జెక్టు)

వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి. (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది)

దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 30, 2023.

చివరి తేదీ: ఏప్రిల్ 19, 2023.

వెబ్‌సైట్: https://www.centralcoalfields.in

Advertisement

Next Story

Most Viewed