- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CDACలో 570 ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 570
పోస్టుల వివరాలు:
ప్రాజెక్ట్ అసోసియేట్ - 30
ప్రాజెక్ట్ ఇంజనీర్/మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ - 300
ప్రాజెక్ట్ మేనేజర్ /ప్రోగ్రాం మేనేజర్ /ప్రాజెక్ట్ లీడ్/సర్వీస్ అండ్ ఔట్ రీచ్ ఆఫీసర్ - 200
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/పీజీ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
పోస్టులను అనుసరించి నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2023.
వెబ్‌సైట్: https://careers.cdac.in