ESICలో 255 ప్రొఫెసర్ ఖాళీలు

by Harish |
ESICలో 255 ప్రొఫెసర్ ఖాళీలు
X

దిశ, కెరీర్: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC).. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్.. పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 255

పోస్టుల వివరాలు:

అసోసియేట్ ప్రొఫెసర్ - 26

అసిస్టెంట్ ప్రొఫెసర్ - 44

సీనియర్ రెసిడెంట్ - 120

స్పెషలిస్ట్ - 4

సూపర్ స్పెషలిస్ట్ - 3

ప్రొఫెసర్ - 8

పార్ట్ టైమ్ సూపర్ స్పెషలిస్ట్ - 4

ఫుల్ టైమ్/పార్ట్ టైమ్ సూపర్ స్పెషలిస్ట్ - 26

ఫుల్ టైమ్ /పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ - 20

అర్హత: అభ్యర్థులు డిప్లొమా/పీజీ/ఎంబీబీఎస్ (సంబంధిత స్పెషాలిటీ)

వయసు: సీనియన్ రెసిడెంట్ లకు గరిష్టంగా 45 ఏళ్లు, స్పెషలిస్టులకు గరిష్ట వయస్సు 67 ఏళ్లు. నిబంధనలు వర్తిస్తాయి.

ఇంటర్వ్యూ తేదీ: జనవరి 17,23,24/2023 మరియు ఫిబ్రవరి 7,8/2023

వెబ్‌సైట్: https://esic.gov.in/

READ MORE

EFLU దూరవిద్యలో ఎంఏ ప్రోగ్రాం



Next Story