JIPMER లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెసర్ పోస్టులు

by Harish |
JIPMER లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెసర్ పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) రెగ్యులర్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 134

ప్రొఫెసర్-26

సహాయ ఆచార్యులు-111

అర్హత: పోస్టులను బట్టి అభ్యర్థులు సంబంధిత విభాగంలో PG డిగ్రీ/ Phd కలిగి ఉండాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 29-07-2023

చివరి తేదీ: 28-08-2023

వయస్సు:

ప్రొఫెసర్‌ పోస్టులకు 58 సంవత్సరాలు

అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌కు 50 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ: 1500

SC/ ST అభ్యర్థులకు: రూ. 1200

PWBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

వెబ్‌సైట్: https://jipmer.edu.in/

Advertisement

Next Story

Most Viewed