రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు

by Harish |   ( Updated:2023-04-26 14:47:09.0  )
రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు
X

దిశ, కెరీర్: ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు, దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్ - బి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

ఆఫీసర్ గ్రేడ్ -బి (డీఆర్) - జనరల్ - 222

ఆఫీసర్ ఇన్ గ్రేడ్- బి (డీఆర్) - డీఈపీఆర్ - 38

ఆఫీసర్ ఇన్ గ్రేడ్ -బి (డీఆర్) - డీఎస్ఐఎం -31

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్ 1,2) ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్.. ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 9, 2023.

చివరి తేదీ: జూన్ 9, 2023.

వెబ్‌సైట్: https://www.rbi.org.in

ఇవి కూడా చదవండి:

గురుకుల పాఠశాలల్లో 275 ఫిజికల్ డైరెక్టర్ ఖాళీలు.. చివరి తేదీ ఎప్పుడంటే..?

Advertisement

Next Story